హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి KBR పార్క్ చుట్టూ సింగిల్ వే

HYD: నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం దృష్టా KBR పార్క్ చుట్టూ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి వన్-వే ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికోసం ఇప్పటికే సైన్ బోర్డులు, లేన్ మార్పులు, ఫ్రీ-లెఫ్ట్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా గూగుల్ మ్యాప్‌లోనూ సింగిల్ లేన్ రూట్ అప్‌డేట్ చేశారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మార్పులను గమనించి నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.