హైదరాబాద్: 28°C
క్రీడలు

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్: సంజూ

రుతురాజ్ గైక్వాడ్‌ను చెత్త కెప్టెన్‌గా అభివర్ణిస్తూ, అతని సారథ్యంలో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు కూడా చేరదని సంజూ శాంసన్ అన్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త పూర్తిగా నకిలీదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. సంజూ అలాంటి వ్యాఖ్యలు ఏ ఇంటర్వ్యూలోనూ చేయలేదని తెలిపారు.