ఇంగ్లండ్‌తో ఆగస్టు 19 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టుకు ముందు PAK కెప్టెన్ బాబర్ ఆజం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. వార్మాప్ మ్యాచ్‌లో కుడిచేతికి గాయమై రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన ఆయన, తొలి టెస్టుకు దూరమవుతారని ప్రచారం జరిగింది. తాజాగా వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లీడ్స్ టెస్ట్‌కు ఆయన అందుబాటులోకి వచ్చాడు.
క్రీడలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్


