KNR: కరీంనగర్ నగరంలోని 11 కేవీ గోదాంగడ్డ ఫీడర్ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏఈ లావణ్య తెలిపారు. తహేరా మసీద్, శ్రీనగర్ కాలనీ, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్, జడ్పీ క్వార్టర్స్, భగత్‌నగర్, మల్లమ్మ మార్కెట్ తదితర ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు కరీంనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేత


