IND ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేశర నువాంతను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని తాకాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. అలాగే, టెస్టు చరిత్రలో 4 వేలకుపైగా పరుగులు, 350 వికెట్లు పడగొట్టిన ప్రపంచంలో నాలుగో ఆటగాడిగా జడేజా చరిత్ర సృష్టించాడు.
క్రీడలు
జడేజా సరికొత్త రికార్డు..!


