భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. రెండో సెషన్‌లో IND బౌలర్లు ఎంత శ్రమించినా ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోలేదు. టీ విరామ తర్వాత ప్రసిద్ధ్ బౌలింగ్‌లో పంత్ చేతికి చిక్కి నిరోషన్(80) ఔటయ్యాడు. అతడి స్థానంలో కేశర(0*) క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో దినుషా(74*) ఉన్నాడు.
క్రీడలు
SLvsIND: ఎట్టకేలకు వికెట్


