BHNG: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
'ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ'


