హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వందేమాతరంపై బీజేవైఎం నిరసన'

SRPT: వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మ దహనానికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుణగంటి పృథ్వీ మాట్లాడుతూ, జాతీయ గీతాన్ని, స్వాతంత్రోద్యమం స్ఫూర్తిని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌పై ఆరోపణలు చేశారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.