హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'హామీలు అమలు చేయని ప్రభుత్వం'

SRPT: కోదాడ పట్టణంలోని బస్టాండ్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ఈరోజు కేటీఆర్ పిలుపు మేరకు, నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన కోదాడ మాజీ బొల్లం మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టో‌లో కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు‌ తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అది అమలు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు.