RR: షాద్‌నగర్ పరిధి నందిగామలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ‘గోపికమ్మా’ పాటకు డాన్స్ చేస్తుండగా, స్టెప్పులు మరిచిపోకుండా స్టేజ్ ఎదురుగా టీచర్ కూడా డాన్స్ చేస్తూ వారికి సపోర్ట్ చేశారు. స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ
పిల్లల స్టెప్పులకు టీచర్ అదిరే సపోర్ట్


