వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మూడో సీజన్‌కు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్టోబర్ 3 నుంచి 18 వరకు జరగనున్న ఈ టోర్నీలో వార్నర్ బరిలోకి దిగనున్నాడు. వార్నర్‌తో పాటు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో తదితర క్రికెట్ దిగ్గజాలు కూడా ఈ లీగ్‌లో ఆడనున్నారు. అయితే నిర్వాహకులు టోర్నీ వేదికను ఇంకా ఖరారు చేయలేదు.
క్రీడలు
మరోసారి మైదానంలోకి డేవిడ్ వార్నర్


