హైదరాబాద్: 28°C
క్రీడలు

హాఫ్ సెంచరీలు చేసిన డిక్వెల్లా, సోనల

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. లంక జట్టు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటర్లు సోనల్ దినుష (51*), నిరోషన్ డిక్వెల్లా (54*) అర్ధశతకాలతో రాణించారు. భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, ప్రస్తుతం తొలి రోజు ఆటలో భాగంగా 55 ఓవర్లలో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.