హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చిన్నారెడ్డికి MLA మెఘారెడ్డి కౌంటర్'

WNP: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి నిన్న గోపాల్పేటలో కాంగ్రెస్ మండల పార్టీ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా తనపై చేసిన వ్యాఖ్యలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జి. చిన్నారెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని, గెలిచే అవకాశం ఉన్న వారికే ఆరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిందని, ఆయన ఆరోపణల్లో నిజం లేదన్నారు.