హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కళ్యాణలక్ష్మి పథకంపై కుట్ర జరుగుతోంది'

NLG: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టులో ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పథకాన్ని కొనసాగించకపోతే బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.