హాకీ ప్రపంచకప్‌లో భాగంగా పూల్-డిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. మూడో ర్యాంకు జట్టు ఇంగ్లండ్ 4-2 తేడాతో హర్మన్‌ప్రీత్ బృందంపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. టోర్నీలో భారత్ ముందంజ వేయాలంటే బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
క్రీడలు
ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి


