ADB: బోథ్ మండల కేంద్రంలో జర్నలిస్టు సంఘాల నాయకులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా వంశీ, గౌరవ అధ్యక్షుడిగా సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
'జర్నలిస్టుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'


