HNK: ఆత్మకూరు మండలం హౌజ్‌బుజుర్గ్ గ్రామంలో షంషాద్ బేగంపై రసూల్‌బీ కత్తితో దాడి చేసినట్లు సీఐ సంతోష్ తెలిపారు. కుటుంబాల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదం నేపథ్యంలో సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన షంషాద్ బేగంను చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అన్వర్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కత్తితో మహిళపై దాడి.. కేసు నమోదు


