హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వంద సీజనల్ హాస్టళ్లు

KRNL: జిల్లాలో వంద సీజనల్ హాస్టళ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు సమగ్ర శిక్షా APC లోకరాజు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దేవనకొండ, తుగ్గలి, పత్తికొండ, కృష్ణగిరి, ఆదోని, మంత్రాలయం, కోసిగి, హొళగుంద, హాలహర్వి, కౌతాళం, పెద్దకడబూరు, ఆస్పరి, ఆలూరులో ఏర్పాటు సీజనల్ వసతి గృహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాటి ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.