హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫలించిన ప్రజల నిరీక్షణ

SRD: గత 20 సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం లేక ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా స్పందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక కృషితో జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు కేంద్ర మంత్రి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల చేశారు.