SKLM: కోటబొమ్మాళి M కురుడు బీసీ వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్ చెరువులో పడి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థి మృతి పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం


