KRNL: శ్రావణ మాసంలో గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో బడేసాహెబ్ స్వామి వారి 332వ పెద్ద ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు దర్గ పీఠాధిపతులు తెలిపారు. నేడు స్వామివారి గంధం, 19 న ఉరుసు, 20న జియారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉరుసు మహోత్సవం సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలు, రంగులతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి గంజహళ్లి బడేసాహెబ్ ఉరుసు


