హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: కందుకూరు మండలంలోని మోపాడు, కొండముడుసుపాలెం గ్రామాలకు మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ డి ఎస్ ఎస్ పనులు కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కరెంటు ఉండదన్నారు. రైతులు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.