NLG: కట్టంగూర్ మండలం బొల్లెపల్లికి చెందిన ముత్తయ్య (60) సోమవారం HYD వెళ్లేందుకు కట్టంగూర్ బస్‌స్టాప్‌లో బస్సు ఎక్కాడు. బస్సు కదిలిన కొద్దిసేపటికే డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో ఫుట్‌బోర్డుపై ఉన్న ముత్తయ్య ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు టైరు అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యం కోసం NLG ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
బస్స నుంచి జారిపడి వృద్ధుడికి తీవ్ర గాయాలు!


