హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రమాదేవి?

ATP: అనంతపురం దళవాయి రమాదేవి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారంలో ఉంది. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆమె మంత్రి నారా లోకేశ్‌ను కలవడంతో చర్చనీయాంశమైంది. దీంతో ఆమెకు పదవి ఖరారైనట్లు ప్రచారం బలపడింది. అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గానికి చెందిన దేవర్ల మురళి పేరు కూడా పరిశీలనలో ఉంది.