హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 30న తాండూరుకు రానున్న కేంద్రమంత్రి

VKB: తాండూరు మండలం చందుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌లో ఈనెల 30న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.