ADB: గుడిహత్నూర్ మండలంలోని వైజాపూర్ గ్రామ సర్పంచ్ మడవి సీతాబాయి, రాగాపూర్ సర్పంచ్ సిడం లక్ష్మణ్ పలువురు నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లో చేరిన వైజాపూర్, రాగాపూర్ సర్పంచ్


