హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్.. 8 మందికి జైలు శిక్ష

NZB: ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకు న్నారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ గంగాధర్ ఎనిమిది మందికి రూ. 10 వేల చొప్పున రూ. 80 వేల జరిమానా విధించారు. ఒకరి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.