MLG: వాజేడు మండలం ముత్తారం కాలనీలో జాడి రాంబాబు (45) మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితం రంపంతో మెడకు గాయపర్చుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు గుర్తించి సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రంపంతో మెడకు గాయపర్చుకుని వ్యక్తి మృతి


