MBNR: ఎస్‌ఐఆర్-2026 ముసాయిదా ఓటర్ల జాబితాలో జడ్చర్ల నియోజకవర్గంలో 1,99,354 మంది ఓటర్లు ఉన్నారు. 280 పోలింగ్ కేంద్రాలు ఉండగా 99,485 మంది పురుషులు, 99,862 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. రూరల్‌లో అత్యధికంగా 37,837 మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణ
జడ్చర్లలో 1.99 లక్షల మంది ఓటర్లు


