HNK: శాయంపేట మండలం సూర్యనాయక్‌తండా, గంగిరేనిగూడెంలో బెల్ట్ షాపులపై సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించారు. రూ.60,930 విలువైన మద్యం స్వాధీనం చేసుకొని, లావుడ్య రాకేష్, మార్క ప్రవీణ్‌కుమార్, రాపర్తి రాజ్‌కుమార్, గుగులోతు జైగా అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సీఐ సుబ్బా రెడ్డి తెలిపారు.
తెలంగాణ
బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు


