MNCL: నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నస్పూర్‌కు చెందిన ప్రధాన నిందితురాలు గోమాస సంధ్య, తంగళ్ళపల్లి మనోజ్ కుమార్, చెల్లోజు సాయి కృష్ణను అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న రామగిరి శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తెలంగాణ
నవజాత శిశువు మృతి చెందిన ఘటనలో నిందితుల అరెస్ట్


