NZB: జిల్లాలోని ఓ కేజీబీవీలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టు భర్తీకి కాంట్రాక్ట్ పద్ధతిలో మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు డీఈవో అశోక్ తెలిపారు. ఇంటర్, ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జిల్లా కలెక్ట రేట్ సమీకృత భవనంలోని 117 నంబరు గదిలో దరఖాస్తులు ఈనెల 20వ తేదీ లోపు సమర్పించాన్నారు.
తెలంగాణ
కేజీబీవీలో దరఖాస్తులకు ఆహ్వానం


