ADB: భీంపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎం.ఏ. జమీర్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. కోర్టు డ్యూటీలో చురుగ్గా వ్యవహరించి, నిందితులకు శిక్షలు పడేలా చేసిన ఆయన సేవలను గుర్తించి సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అంకితభావంతో విధులు నిర్వర్తించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.
తెలంగాణ
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి'


