WNP: జిల్లా న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు అధ్యక్షతన కోర్టు కేసుల పురోగతిపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్పీ సునీత, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. న్యాయం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కని, సకాలంలో న్యాయం అందేందుకు న్యాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
తెలంగాణ
కోర్టు కేసుల పురోగతిపై జిల్లా స్థాయి సమావేశం


