KNR: హుజూరాబాద్‌లో భవిత సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆరు మండలాల దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎం శోభారాణి సూచించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. డీఆర్పీలు హక్కులు, అవకాశాలను వివరించారు. 66 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తెలంగాణ
దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన


