SRPT: ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 95 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి 43 అర్జీలు అందాయని ఈ సందర్భంగా మీడియాకు కలెక్టర్ తెలియజేశారు.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'


