ASF:అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు వాంకిడి మండలం బెండర ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ కనకయ్య తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, టెన్ ప్లస్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2, 3వ సంవత్సరం విద్యార్థులు ఫీజు చెల్లించాలన్నారు.
తెలంగాణ
అంబేడ్కర్ వర్సిటీ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు


