VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం ఉ. 9 కి ఎచ్చెర్ల హెడ్ క్వార్టర్‌లో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధి కార్యకలాపాలుపై శ్రీకాకుళం కలెక్టరేట్‌కి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గం.కు జి. సిగడం మండలం, ఆనందపురంలో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారని MP కార్యాలయ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు


