JN: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన దామెర రమ్య (22) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.నగేష్ తెలిపారు. రమ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
అనారోగ్యంతో యువతి బలవన్మరణం


