హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాగజ్‌ నగర్ పట్టణంలో ఒక్కసారిగా భారీ వర్షం

ASF: కాగజ్ నగర్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షం దంచికొట్టడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరింది. ఈదురుగాలుల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు, ప్రజలు తెల్లవారుజాము వేళ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు.