SRPT: సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ ప్రసన్న కుమార్ పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి 3 ఫిర్యాదులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచించారు. సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలియజేశారు.
తెలంగాణ
'ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం'


