హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల నిర్వహణపై కేంద్ర కార్యదర్శి సమీక్ష

ELR: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ, పనితీరుపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రంజనా చోప్రా ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్య క్రమంలో కలెక్టర్ వెట్రి‌సెల్వి పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమగ్ర వికాసం అందించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు.