WNP: పట్టణంలోని రాజీవ్ చౌక్ సమీపంలో వాహనం రోడ్డుపై నిలిపారనే కారణంతో షిండే రామ్మోహన్‌రావు, ఆయన కుమారుడు అభిరామ్‌పై ఐదుగురు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో చుక్క వినోద్, విష్ణు, రంగం నాని, ఉందె కోటిమణి, రాకేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై హరిప్రసాద్ పేర్కొన్నారు. దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టమని తెలిపారు.
తెలంగాణ
తండ్రి కొడుకులపై ఐదుగురు దాడి.. కేసు నమోదు


