హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ ఏర్పాటు

SRCL: సిరిసిల్ల పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడిగా సోమిశెట్టి నవీన్, ఉపాధ్యక్షులుగా షేక్ ముస్తఫా, గోట్ల వికాస్, ప్రధాన కార్యదర్శిగా అక్కెనపల్లి మల్లేశం, కోశాధికారులుగా తాళ్ల గణేష్, ఎండీ బషీర్ ఎన్నికయ్యారు.