హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలకు ముప్పు: CI

ADB: అధిక లోడు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇచ్చోడ CI నరేష్ కుమార్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా టాటా ఇంట్రా వాహనంపై ఉల్లిపాయలు, వెల్లుల్లి లోడ్‌తో పాటు పైభాగంలో ప్రయాణికులను తరలిస్తున్న డ్రైవర్ అబ్దుల్ గఫార్‌పై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. ఈ మేరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.