హైదరాబాద్: 28°C
వ్యాపారం

జియో ప్రైమ్ రీఎంట్రీ.. ఏడాది పాటు టారిఫ్‌ గ్యారెంటీ!

రిలయన్స్ జియో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తెచ్చింది. రూ.300తో ఈ సభ్యత్వం తీసుకుంటే ఏడాది పాటు టారిఫ్ పెంపు నుంచి రక్షణ పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఇది వర్తిస్తుంది. జియో హోమ్, కొత్త కనెక్షన్లపై రూ.600 వరకు క్యాష్‌బ్యాక్ వోచర్లు లభిస్తాయి. జియో స్టోర్లలో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు.