హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలను నర్సంపేట డివిజన్‌లోని అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్‌తో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాల వద్దకు రావలసిందిగా సూచించారు.