హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు BRS ఆధ్వర్యంలో ధర్న: మాజీ ఎమ్మెల్యే

KMR: జుక్కల్ నియోజకవర్గం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఆరోపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.