MDK: జిల్లా వ్యాప్తంగా రాబోయే కొద్ది గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపు జల్లులు పడే సూచనలు ఉన్నాయి. వర్షం కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన..!


