PPM: ఈ నెల 11-13 వరకు తిరుపతిలో జరిగిన AP జూనియర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీలలో 11స్వర్ధ, 9రజత, 1కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అభినందన సభలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వారిని అభినందించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు


